Home ఛాంపియన్స్ ట్రోఫీ పుణె: 171/8

పుణె: 171/8

Pune

రాజ్ కోట్: సౌరాష్ట్ర క్రికేట్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ గేయింట్, గుజరాత్ లయన్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి  ఫీల్డింగ్ ఎంచుకుంది. పుణె 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ గా దిగిన రహానే పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. కెప్టెన్ స్మిత్ (43), ట్రిపతి (33), తివారి(31), స్టోక్స్ (25), అంకిత్ శర్మ (25) పరుగులు చేయగా మిగతా వారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. గుజరాత్ లయన్స్ బౌలర్లలో టై ఐదు వికెట్లు పడగొట్టగా, పవన్ కుమార్, జడేజా, స్మిత్ తలో వికెట్ తీసుకున్నారు.