Search
Thursday 15 November 2018
  • :
  • :

ఆకతాయికి దేహశుద్ధి

EVETEASE

బిలాస్‌పూర్ : తనను వేధిస్తున్న ఓ ఆకతాయికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగింది. ఓ యువకుడు సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ అందరూ చూస్తుండగానే ఆ ఆకతాయిని చెప్పుతో దేహ శుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది.

Comments

comments