Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పంజాబ్‌లో భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం

ARREST-2

చండీగఢ్: పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ ఇంట్లోంచి భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రజిత్ సింగ్ నివాసంలో 4 కెజీల హెరాయిన్, ఎకె47 గన్, రూ. 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంద్రజిత్‌ను అరెస్టు చేసి అక్రమ ఆయుధాలు, ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Comments

comments