Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పురందేశ్వరి సంచలన ఆరోపణలు

Purandeswari

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న సాయాన్ని మేధావులకు వివరిస్తానని బిజెపి నేత పురందేశ్వరి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతామన్నారు. ఎయిమ్స్‌కు కేంద్రం నిధులు ఇవ్వడంలేదని గల్లా జయదేవ్ చెప్పడం సరికాదని మండిపడ్డారు. త్వరలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి కానుందని, జనవరి నుంచి ఎయిమ్స్‌లో ఒపి సేవలు ప్రారంభమవుతాయని వివరించారు. పోలవరం ఎత్తు పెంచకపోయినా ముంపు ప్రాంతం పెరిగిందనే సాకుతో పరిహారం చెల్లింపు కోసం కేంద్రాన్ని ఎపి రాష్ట్రం నిధులు అడుగుతుందని ఆమె ఆరోపణలు చేశారు.

Comments

comments