Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

జాతీయ పతాకానికి నిప్పు

national-falg2వీపనగండ్ల బాలికల ఉన్నత పాఠశాల దగ్గర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆవిష్కరించిన జాతీయ జెండాను శనివారం మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబుడిద అయింది. సాయంకాలం జెండాను తీసేందుకు ఉపాధ్యాయిని వెళ్లగా జాతీయ పతాకం కాలి బుడిదై క్రింద పడటంతో ఆందోళన చెంది పలువురికి విషయాన్ని వెల్లడించింది.ఈ సంఘటనకు కారుకులైన వారిని శిక్షించాలని, పార్టీలకు అతిథంగా నాయకులు కోరుతున్నారు.

Comments

comments