Search
Friday 21 September 2018
  • :
  • :

ఘనంగా పివి వర్ధంతి వేడుకలు

PV

హైదరాబాద్ : మాజీ ప్రధాని పివి నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని జ్ఞానభూమి వద్ద ఆయన వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొని పివికి నివాళులు అర్పించారు. దేశానికి పివి చేసిన సేవలను వారు కొనియాడారు.

PV Death Anniversary Celebrations

Comments

comments