Search
Friday 21 September 2018
  • :
  • :

ఫోర్బ్స్ జాబితా: టాప్ టెన్ లో సింధు

PV Sindhu progresses to semifinals of Thailand Open

ఢిల్లీ: బాడ్మింటన్ క్రీడాకారిణి  పివి సింధు ఫోర్బ్స్ జాబితో చోటు సంపాదించింది. అత్యధిక మొత్తం సంపాదిస్తున్న క్రీడాకారిణి జాబితాలో సింధు ఏడో స్థానంలో ఉందని ఫోర్బ్స్ ప్రకటించింది. టెన్నిస్ ప్లేయర్ కాకుండా ఇద్దరు మాత్రమే  టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. టాప్ వన్ లో సెరినా విలియమ్స్ ఉండగా టాప్ టెన్ లో కెర్బర్ ఉన్నారు. తొమ్మిదోవ స్థానంలో కారు రేసర్ డానిక పాట్రిక్ ఉన్నారు. ఈ ఏడాదిలో సింధు ( రూ.59.44 కోట్లు)  8.5 మిలియన్ల డాలర్లు సంపాదించారు. టోర్నీలు ద్వారా వచ్చే ఆదాయంతో పాటు యాడ్స్ లతో వచ్చే సంపాదనను ఫోర్బ్స్ లెక్కిస్తుంది. క్రీడాకారిణిలలో భారత్ నుంచి సింధునే అధిక మొత్తంలో సంపాదిస్తున్నారు.

Comments

comments