Home జయశంకర్ భూపాలపల్లి కొండచిలువను పట్టుకున్న ప్రజలు

కొండచిలువను పట్టుకున్న ప్రజలు

Python Caught by People at Devagiripatnam

జయశంకర్ భూపాలపల్లి : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో కొండచిలువ కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి కొండచిలువను బంధించి అడవిలో వదిలారు.

Python Caught by People at Devagiripatnam