Search
Monday 24 September 2018
  • :
  • :

పాఠశాలకొచ్చిన కొండచిలువ

Python2

చింతకుంట: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చింతకుంటలోని ప్రభుత్వ పాఠశాలలో కొండచిలువ కలకలం సృష్టించింది. శనివారం ఉదయం కొండచిలువను చూసి విద్యార్థులు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

Comments

comments