Search
Friday 16 November 2018
  • :
  • :

లండన్ వీధుల్లో కొండచిలువ హల్‌చల్

London : Python spotted attacking pigeon on east London high street

లండన్ : లండన్ వీధుల్లో కొండచిలువ హల్‌చల్ చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన తూర్పు లండన్ నగర వీధుల్లో చోటు చేసుకుంది. అక్కడ ఆహారం తింటున్న ఓ పావురాన్ని కొండ చిలువ మింగేసింది. స్థానికుల సమాచారంతో వైల్డ్‌లైఫ్ సంరక్షణ అధికారులు కొండచిలువను బంధించి సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ కొండచిలువ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియరాలేదని స్థానికులు చెప్పారు.

Python spotted attacking pigeon on east London high street

Comments

comments