Search
Friday 16 November 2018
  • :
  • :

క్యాష్ కమిటీపై స్పందన లేదు: దేవి

Women-leader

హైదరాబాద్: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్, షికాగో సెక్స్ రాకెటపై ప్రశ్నిస్తున్నామని మహిళా సంఘం నేత దేవి తెలిపారు. 24 మహిళా సంఘాల తరపున రెండు అంశాలపై మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. మూడు సార్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇండస్ట్రీ, సినీ పెద్దలతో ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చలు జరిపామని వెల్లడించారు. క్యాష్ కమిటీ వేస్తామని చెప్పిన మా నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కమిటీలో మహిళా సంఘాలు, సోషియాలిస్ట్‌లను ఉంచుతామని వివరించారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తరువాత కో ఆర్డినేషనణ్ వ్యవస్థను తీసేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఎక్కడా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. డ్యాన్సింగ్, యాక్టింగ్ వ్యవస్థలో కూడా మహిళలకు వేధింపులున్నాయని, ఈ అంశాలపై నియమ, నిబంధనలు, గివెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

Comments

comments