Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పాముకు రాఖీ

Raaki-to-Snanke

రాఖీ పండుగ సందర్భంగా సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మామిండ్ల వాడలో నివాసముంటున్న అప్జల్ వద్ద ఉన్న పాముకు ఓ యువతి రాఖీ కట్టింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు కాలనీవాసులు ఆసక్తి కనబర్చారు

-మన తెలంగాణ/ హుజూరాబాద్ టౌన్

Comments

comments