Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అంగరంగ వైభవంగా క్రిష్ నిశ్చితార్థం వేడుక

Krish-Engagementహైదరాబాద్: సామాజిక అంశాలే ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలను రూపొందించే క్రియేటివ్ డైరెక్టర్ జాగర్లమూడి రాధాక్రిష్ణ(క్రిష్). గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె లాంటి విభిన్న చిత్రాలతో సినీ అభిమానులను ఆకట్టుకున్న క్రిష్ నిశ్చితార్థం వేడుక సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. కేర్ ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న రమ్యతో క్రిష్ వివాహం జరగనుంది. ప్రస్తుతం క్రిష్, బాలకృష్ణ ప్రెస్టిజీయస్ వందో చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నిశ్చితార్థ వేడుకకు క్రిష్, రమ్య కుటుంబసభ్యులతోపాటు బాలకృష్ణ దంపతులు  హాజరయ్యారు.

Comments

comments