Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

వైభవంగా రాధిక కూతురి నిశ్చితార్థం

cinema4ప్రముఖ నటి రాధిక కూతురు రయానె హార్డీ నిశ్చితార్థం అభిమన్యు మిథున్‌తో బుధవారం చెన్నైలో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. శరత్‌కుమార్, రాధిక దంపతుల చేతుల మీదుగా ఈ వేడుక వైభవంగా జరిగింది. రయానె, అభిమన్యుల వివాహ ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే వీరి వివాహానికి తేదీ ఫైనల్ కానుంది. కర్నాటక క్రికెట్ ప్లేయర్ అయిన అభిమన్యు మిథున్… ఐపిఎల్‌లో ముంబయ్ ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల తరపున క్రికెట్ ఆడాడు. ఇక రయానె తన తల్లి రాధికకు ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లో చేదోడువాదోడుగా ఉంటోంది.

Comments

comments