Home ఛాంపియన్స్ ట్రోఫీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పుణె

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పుణె

DD-VS-RSPG

పుణె : ఐపిఎల్ 10లో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తలపడుతోంది. పుణె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పుణె జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పుణె జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థానంలో అజ్యింకా రహానే భాద్యతలు చేపట్టాడు.