Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా…

Rahasyam First Look Launched by V.V. vinayak

భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘రహస్యం’. సాగర్‌శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. సాగర్ శైలేష్, రితిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొత్తదనంతో కూడిన విభిన్నమైన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నామని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాను తెరకెక్కిస్తున్నామని సాగర్ శైలేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరాః అక్కినపల్లి సుధాకర్, మ్యూజిక్‌ః కబీర్ రఫీ, ఎడిటర్‌ః శివ వై.ప్రసాద్.

Comments

comments