Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదినవేడుకలు

RAHULహైదరాబాద్ : ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.

Comments

comments