Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రంలో రాహుల్ పర్యటన

Rahul_manatelanganaహైదరాబాద్ : ఆగస్టు మూడో వారంలో తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వరంగల్,భూపాల్‌పల్లిలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. గాంధిభవన్‌లో జరిగే కార్యకర్తల సమావేశానికి రాహుల్ హాజరు కానున్నారు.

Comments

comments