Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రాహుల్‌గాంధీ చిన్న పిల్లోడే

Sheila-Dikshit22

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇంకా చిన్నపిల్లోడేనని, ఇంకా పరిపక్వత చెందలేదని ఆ పార్టీ అగ్రనేత, ఢిల్లీ మాజీ సిఎం షీలాదీక్షిత్ అన్నారు. ఓ ఇంగ్లీషు దినపత్రికతో ఆమె మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎస్‌పి పొత్తుకు సంబంధించి మొదట కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమేనని, వాటిని పరిష్కరించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ముస్లింలు, దళితులు ఎస్‌పి – కాంగ్రెస్ కూటమికే ఓటు వేస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Comments

comments