Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రాహుల్‌గాంధీ అమాయకుడు

HEMAMALINIమధుర : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చాలా అమాయకుడని బిజెపి నేత హేమమాలిని అన్నారు. జీఎస్టీ బిల్లును అడ్డుకుంటున్న రాహుల్‌ను చూస్తేనే అమాయకుడు అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే దేశం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని చెప్పారు. జీఎస్టీ బిల్లు వల్ల అందరికీ మేలు జరుగుతోందని, ఈ క్రమంలోనే బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆమె ధ్వజమెత్తారు. ప్రధాని మోడీపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని, మేడీ దేశానికి ఉపయోగపడే పనులే చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.

Comments

comments