Home ఛాంపియన్స్ ట్రోఫీ దాయాదుల పోరుకు వాన అడ్డంకి.. భారత్ 46/0

దాయాదుల పోరుకు వాన అడ్డంకి.. భారత్ 46/0

Rain

 

బర్మింగ్‌హామ్: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ 9.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రోహిత్ (25), ధావన్ (20) పరుగులు చేశారు.