Saturday, April 20, 2024

హైదరాబాద్‌లో వర్షం… చల్లబడ్డ వాతావరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో గురువారం వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, మలక్‌పేట్, చార్మినార్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లబడి, ఈదురుగాలులు వీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News