Search
Monday 23 July 2018
  • :
  • :

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Farmers Cultivation Works Start In Jayashankar District

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. నీళ్లు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. హైదరాబాద్ గురువారం తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుండడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, చంపాపేట, సైదాబాద్, పాతబస్తీ లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ వర్షాలు పడుతున్నాయి.

Rain in Hyderabad

Comments

comments