Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కశింపేటలో రాజమౌళి దంపతుల సందడి

Visakhapatnam : Rajamouli Couple Visit the Kashimpet

విశాఖ : కశింకోటలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమలు గురువారం సందడి చేశారు. కశింకోటలో తన తల్లి పేరు మీద నిర్మించిన పాఠశాల భవనాన్ని తన భార్య రమతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఆడుకునేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఎ పీలా గోవిందం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజమౌళి దంపతులను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

Rajamouli Couple Visit the Kashimpet

Comments

comments