Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

డిడిసిఎ అధ్యక్షుడిగా రజత్‌శర్మ

Rajat Sharma Elect as DDCA President

ఢిల్లీ : ఇటీవల జరిగిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా రజత్ శర్మ ఎన్నికయ్యారు. రజత్ శర్మ 54.40శాతం ఓట్ల గెలుపొందారు. డిడిసిఎ ఉపాధ్యక్షుడిగా రాకేశ్ కుమార్ బన్సాల్ ఎన్నికయ్యారు. ఆయనకు 48.87 శాతం ఓట్లు పోలయ్యాయి. వీరి ఎన్నికపై పలువురు క్రికెట్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన రజత్ శర్మ, రాకేశ్‌లను అభినందించారు.

Rajat Sharma Elect as DDCA President

Comments

comments