Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఉధమ్‌పూర్ ఘటనపై రాజ్‌నాథ్ ప్రకటన

raj_manatelanganaఢిల్లీ : ఉధమ్‌పూర్ ఘటనపై పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటన చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోయారని, 14మంది గాయపడ్డారని ఆయన వెల్లడించారు. జవాన్ల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడని ఆయన తెలిపారు. మరో ఉగ్రవాది మహ్మద్ నావెద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పట్టుబడిన ఉగ్రవాది నుంచి రెండు ఎకె-47రైఫిల్స్, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

Comments

comments