Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చిరు ఇంట్లో రాఖీ వేడుకలు

Rakhi Celebrations at Chiranjeevi Home

హైదరాబాద్ : రాఖీ పండుగ వేడుకులను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఆయన సోదరీమణులు మాధవి, విజయలు చిరుకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు. వారు చిరుకు హారతి ఇచ్చి, మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా చిరు తన సోదరీమణులకు బహుమతులు అందించారు. చిరు ఇంట్లో రాఖీ వేడుకలకు సంబంధించిన వీడియోను ఆయన కోడలు, రాంచరణ్‌తేజ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Comments

comments