Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ సంబరాలు

KOVIND

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో రాఖీ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు, మహిళలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కోవింద్ మహిళలకు, విద్యార్థినీలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Rakhi celebrations in  Rashtrapati Bhavan

Comments

comments