Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు

Rakhi Festival Celebrations Held Aacross the Country

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి దంపతులు, ఉపరాష్ట్రపతి, ప్రధానికి చిన్నారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారు దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Rakhi Festival Celebrations Held Aacross the Country

Comments

comments