Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కెటిఆర్‌కు రాఖీ కట్టిన కవిత

KTR2హైదరాబాద్ : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కెటిఆర్‌కు ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపి కవిత రాఖీ కట్టారు. అనంతరం ఆయనకు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారీలు కూడా కెటిఆర్‌కు రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలకు కెటిఆర్ ఓ సోదరుడిగా నిలిచారని, ఆయన చేపట్టేప్రతి పని విజయవంతం కావాలని కవిత ఆకాంక్షించారు.

Comments

comments