Home తాజా వార్తలు రామ్ చరణ్.. ఉపాసన.. జిమ్ లో కసరత్తులు.. దేనికంటారు?

రామ్ చరణ్.. ఉపాసన.. జిమ్ లో కసరత్తులు.. దేనికంటారు?

రామ్ చరణ్, ఉపాసన.. ఇద్దరు ఓ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్నారు. రామ్ చరణ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొిని సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో ఉపాసన పోస్ట్ చేసింది. ఇక చూసుకోండి..సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది.

అంతే కాదు… ఇలా కపుల్స్ వర్క్ అవుట్ చేస్తే ఉపాసన కు చాలా ఇష్టమట. మిస్టర్ సి (రామ్ చరణ్) గోల్స్ సెట్ చేస్తాడట… వీళ్లు వాటిని పాటిస్తారట.. అంటూ కామెంట్ కూడా పెట్టింది ఉపాసన… దానికి సంబందించిన వీడియో ఇదే…