Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడిపై వర్మ ప్రశంసలు

ramgopal-varma

హైదరాబాద్: అజయ్ భూపతి దర్శకత్వంలో నిర్మించిన ‘ఆర్ఎక్స్ 100’ సిన్మా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సన్మాపై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. అజయ్ భూపతి గతంలో వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే వర్మ ట్వీట్టర్ వేదికగా తన శిష్యుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఆర్ఎక్స్ 100’ సిన్మాను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నదర్శకుడు అజయ్ భూపతికి, నటీనటులు కార్తికేయ, పాయల్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సిన్మాకి సూపర్ ఓపెనింగ్స్ తో పాటు సూపర్ టాక్ వస్తున్నాయి’ అని వర్మ ప్రశంసలు కురిపించారు.

Comments

comments