Home ఆఫ్ బీట్ వర్మ మళ్లీ ‘ట్వీటా’డు…. టార్గెట్ టూ కెసిఆర్

వర్మ మళ్లీ ‘ట్వీటా’డు…. టార్గెట్ టూ కెసిఆర్

రామ్ గోపాల్ వర్మ…. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏది చెప్పిన ముక్కు సూటి వ్యవహారమే. ట్విట్టరే ఆయన బలం. ట్విట్టర్ వేదికగా ఆయన ఎంతో మంది సెలబ్రిటీల మీద చేసిన వ్యాఖ్యలు ఎంతో సంచలనం సృష్టించాయి.

ఇక, తాజాగా రాష్ట్ర సిఎం కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. రీసెంట్ గా కెసిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా మధుర శ్రీధర్ రెడ్డి సినిమా తీస్తున్న విషయం బయటికి వచ్చిందో లేదో, అంతలోనే కెసిఆర్ మీద తన ట్వీట్లను కురిపించాడు.

ఆ ట్వీట్లలో ఏముందంటే…. వర్మ కెసిఆర్ తో ఓ మూవీ తీస్తాడట… ఇంకా, ఆ మూవీకి ‘ఆర్‌సికె’ అనే పేరు పెడతాడట. అంతే కాదు… కెసిఆర్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను ఈ మూవీలో చూపిస్తాడట వర్మ. ఆ మూవీలో కెసిఆర్ నే హైలెట్ చేస్తాడట.

ఇకాస్త ముందుకెళ్లి…. కెసిఆర్ తెలంగాణ బ్రూస్ లీ అని…. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకుణే బ్యూటీని…. పొలిటికల్ నాన్ బ్యూటీని కలిపితే వచ్చేది కెసిఆర్ అని చెప్పుకొచ్చాడు.

ఇగో.. ఇవే ఆయన ట్వీట్లు….