Search
Monday 24 September 2018
  • :
  • :

శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్ దంపతులు

RAM-CHARAN

తిరుమల : హీరో రామ్‌చరణ్ , ఉపాసన దంపతులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు చిరంజీవి కూతురు శ్రీజ తన భర్త కల్యాణ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.

Ramcharan Couple Visited Srivaru on Monday

Comments

comments