Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

యాక్షన్, ఎమోషన్స్‌తో…

Ramgopal varma release bhairava geetha teaser

రామ్‌గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథా చిత్రం ‘భైరవ గీత’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వర్మ స్వయంగా విడుదల చేశారు. ధనుంజయ, ఇర్రాలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు సిద్ధార్థ తాతో లు తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ నచ్చి నిర్మాత అభిషేక్ నామా సినిమాను హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రిలీజ్ చేయబోతున్నారు.

Comments

comments