Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పుట్టినరోజు సందర్భంగా హిట్ కొట్టడం సంతోషంగా ఉంది: రమ్యక్రిష్ణ

Ramya krishna talks about sailaja reddy alludu

సినిమా:మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అను ఇమాన్యుయేల్ కాంబినేషన్లో రమ్యక్రిష్ణ ప్రధానపాత్రలో నటించిన ‘శైలజారెడ్డి’ అల్లుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల రాబడుతోంది. ఈ సినిమా విజయం పట్ల రమ్యక్రిష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శనివారం రమ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె మీడిమాతో మాట్లాడారు. ఈ సిన్మా ను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఒక సూపర్ హిట్ కొట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సినమా కోసం చిత్ర యూనిట్ అంతా చిత్తశుద్ధితో పని చేశారని రమ్యకృిష్ణ చెప్పారు. ఈ ‘శైలజారెడ్డి’ అల్లుడు సిన్మాను చూసిన వాళ్లంతా తన పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన పాత్రను దర్శకుడు మారుతి అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రంలో అత్త పాత్ర రెగ్యులర్ గా ఉండదని, ఎప్పుడూ చూసే అత్తఅల్లుళ్ల మధ్య రొటీన్ కామెడీ ఉండదని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా స్వీట్ సర్ ప్రైజ్ లా ఉంటుందని రమ్య

Comments

comments