Search
Sunday 23 September 2018
  • :
  • :

రంజాన్ దుస్తుల పంపిణీ

Ramzan Dress Distribution at Adilabad

ఆదిలాబాద్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదివారం దుస్తులు పంపిణీ చేశారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిరుపేద ముస్లిం యువతుల పెళ్లి కోసం షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీల్లో అక్షరాస్యతను పెంచేందుకు గురుకుల పాఠశాలలను స్థాపించామని ఆయన వెల్లడించారు.

Comments

comments