Home నిర్మల్ రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

rice

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం
మన తెలంగాణ/సారంగాపూర్‌ః భైంసా నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ సునిల్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాంసింగ్ తాండ గ్రామం వద్ద వాహనాల్లో తనిఖీ చేస్తుండగా 15 క్వింటల్ల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం ఎపి 23 2932 గల వాహనం తనిఖీ చేస్తుండగా 15 క్వింటల్ల రేషన్ బియ్యం బయటపడ్డాయి. దీంతో భైంసా గ్రామానికి చెందిన మహ్మాద్ జాకిర్‌ను విచారించగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నింధితుడిని తదుపరి చర్యలు నిమిత్తం తహసీల్థార్ ముందు ప్రవేశ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.