Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మహిళపై అత్యాచారం… ఆపై హత్య

Ranga Reddy Woman Rape and Murder Case

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాస్త్రిపురంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ పట్ల దుండగులు అతికిరాతకంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేసి… ఆ తర్వాత ఆమెను బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం కిరోసిన్ పోసి ఒంటికి నిప్పంటించాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి… డాగ్ స్క్వాడ్ తో సహాయంతో పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చిన అబలలపై జరిగే దాడులు మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనం ఇదే…

Comments

comments