Home తాజా వార్తలు టాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం

టాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం

                    Rape on Girl

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రముఖ టాలీవుడ్ నటిపై కొందరు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. టాలీవుడ్ నటిపై  షూటింగ్ ముగించుకొని బేహాలా నుంచి ఇంటికి వెళ్తుండగా దారిలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు  అసభ్యంగా ప్రవర్తించారు. కారు తాళాలు లాక్కుని ఆమెపై దాడికి దిగినట్టు సమాచారం. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.