Home తాజా వార్తలు బాలుడిపై అఘాయిత్యం

బాలుడిపై అఘాయిత్యం

Rape

రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మైనార్టీ గురుకుల పాఠశాలలో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి చేసినట్లు బాలుడి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. బాలుడు అనాగోగ్యంగా ఉండటంతో జూన్ 22న తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. బాలుడు తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులు నిలదీయడంతో తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు లైంగిక దాడి విషయంపై పాఠశాలలో ఫిర్యాదు చేశారు.