Home తాజా వార్తలు విద్యార్థినిపై లైంగిక దాడి

విద్యార్థినిపై లైంగిక దాడి

  Rape

హైదరాబాద్: అబిడ్స్‌లోని సుజాత స్కూల్లో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. నాలుగో తరగతి విద్యార్థినిపై వాచ్‌మెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు వాచ్‌మెన్‌పై కేసు నమోదు చేశారు.