Home తాజా వార్తలు బాలికపై డ్రైవర్ అత్యాచారయత్నం

బాలికపై డ్రైవర్ అత్యాచారయత్నం

Police officer Raped the Young Woman

హైదరాబాద్: బోరబండలోని ఎన్ ఆర్ఆర్ పురంలో ఓ బాలికపై తాగుబోతు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డ్రైవర్ రామయ్య పూటుగా తాగి వచ్చి పక్కింట్లో ఉన్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి రామయ్యకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.