Home తాజా వార్తలు గాజువాకలో దారుణం…!

గాజువాకలో దారుణం…!

Rape on 16 Year old Girl in Gajuwaka of Visakhapatnam

అమరావతి: ఎపిలోని విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 35 ఏళ్ల వ్యక్తి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడంతో బాధితురాలి తల్లిదండ్రులు దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.