Home తాజా వార్తలు 80 ఏళ్ల వృద్ధురాలిపై బాలుడి అఘాయిత్యం

80 ఏళ్ల వృద్ధురాలిపై బాలుడి అఘాయిత్యం

RAPED

ఆంధ్రప్రదేశ్ : శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కేంద్రంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలిపై ఓ బాలుడు  అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. వృద్ధురాలు (80) పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె కుమార్తె నెల్లూరులో నివాసముంటూ తన తల్లి మంచి చెడులు చూసుకుంటుంది. వృద్ధురాలి వద్ద ఎవరు లేకపోవడంతో ఓ బాలుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు.