Search
Wednesday 14 November 2018
  • :
  • :

విజయవాడలో దారుణం…!

Rape on Girl in the name of Love in Vijayawada

అమరావతి: ఎపిలోని విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చిన యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments