Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

తమిళనాడులో దారుణం

UP : Gang Rape on the Girl in Muzaffarnagar

చెన్నై: తమిళనాడులో సరస్వతి నగర్‌లో సోమవారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఎటర్నల్ వరల్డ్ ట్రస్ట్ అనాథ శరణాలయంలో చిన్నారులపై లైంగిక దాడి జరిగింది. ఆశ్రమానికి వెళ్లిన మెజిస్ట్రేట్‌కు చిన్నారులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు నలుగురిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో 44 మంది అనాథలను పోలీసులు కాపాడారు. అనాథ శరణాలయానికి గుర్తింపు లేదని పోలీసులు నిర్ధారించారు.

Comments

comments