Home తాజా వార్తలు బాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారం

Gang Rape on Minor Girl in Nalgonda

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురం మండలం గంగినీడుపాలెంలో శనివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై రాము అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాధిత బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.