Home తాజా వార్తలు బాలికపై లైంగిక దాడి

బాలికపై లైంగిక దాడి

TDP-leader-son

అమరావతి: గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. బాలికపై టిడిపి నేత కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు పెట్టొద్దని బాధితులకు డబ్బులు ఇచ్చి తండ్రి నాగేశ్వర్ రావు రాజీ చేసుకున్నాడు. నిందితుడి తండ్రి నాగేశ్వర రావు నీటి సంఘం మాజీ అధ్యక్షుడిగా పని చేశాడు. గుంటూరు రూరల్ ఎస్‌పి అప్పలనాయుడు జోక్యంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.