Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

మత్తుమందు ఇచ్చి టీవీ నటిపై అత్యాచారం

                     Rape

మన్సూరా బాద్ : టీవీ నటికి మత్తుపదార్థాలు అందించి, అత్యాచారం చేసిన యువకు డిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాం డుకు తరిలిం చారు. పోలీసుల కథనం ప్రకారం అనంత పురం తాడి పత్రికి చెందిన కొమరిశెట్టి గిరీష్ (27) స్థానికంగా శ్రీవిద్యాదుర్గ మందుల దుకాణం నిర్వహిస్తు న్నాడు. ఓ స్నేహితుడి ద్వార నగరంలోని ఎల్బీనగర్ ఠాణా పరిధిలో నివసించే  ఓ టీవీ ఆర్టిస్ట్‌తో గతేడాది నవంబర్‌లో పరిచ యం చేసుకున్నాడు. ఆమె అవస రార్దం ఓ లక్ష రూపా యలు బదులుగా అందించాడు. సంబంధిత స్యూరిటీ క్రింద దస్తావేజుల సంతకం పేరు మీద ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె దృష్టి మరల్చి కూల్ డ్రింక్స్ లో నిద్రమాత్రలు కలిపి ఆమెకు త్రాగిం చాడు. ఆమె అపస్మారకస్థితికి చేరగానే అత్యాచారం చేశాడు. ఆపై ఆమె ఫోటోలు తీసి సామాజిక మాధ్యమంలో పెడు తానని బెదిరించి అనంతపురానికి పిలి పించుకున్నాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఓ ఇంటిలో ఆమెను ఉంచి లైంగికంగా వేధింపులకు పాల్ప డ్డాడు. అంతటితో ఆగక ఆమె మెడలోని గొలుసు లాక్కొ ని ఓ బ్యాంక్‌లో తాకట్టుపెట్టి ఒక లక్ష పదివేల రూపాయ లు రుణం పొందాడు. దీంతో అతని వేధింపులు భరించ లేక ఆ గృహిణి తప్పించుకొని ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయిం చింది. పోలీసులు  కేసు నమోదు చేసుకొని నిందితున్ని బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు.

Comments

comments